Exists Naught!
Seeing thee, eye not
Hearing thee, ear not
Perceiving thee, perceiver not
Only Thine Eternal Existence
Is aware of Thine Existence.
Is aware of Thine Existence.
Exists Naught!
నిన్ను చూచినది కన్ను కాదు
నిన్ను విన్నది చెవి కాదు
నిన్ను అనుభూతి చెందినది అనుభూతుడు కాదు
నీ అనంత ఉనికి మాత్రమే
నీ గురుంచి ఎరిగినది.
ఉన్నది మరేది లేదు .
నిన్ను చూచినది కన్ను కాదు
నిన్ను విన్నది చెవి కాదు
నిన్ను అనుభూతి చెందినది అనుభూతుడు కాదు
నీ అనంత ఉనికి మాత్రమే
నీ గురుంచి ఎరిగినది.
ఉన్నది మరేది లేదు .
No comments:
Post a Comment