Sunday, May 19, 2013

Spiritual Questions - Part 19 (What is meditation and Samadhi?)

Q. What is Meditation?
A) Acknowledging that I am the part of Truth itself.

Q. What is Samadhi?
A) Only Truth exists (and being always in that Truth).

Monday, May 13, 2013

shuklambaradharam slokam meaning in Telugu


శ్లోకం 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|  
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

పరమార్థం / నిగూడార్థం
అనంతుడా!
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో; లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసే విఘ్నము నుంచి స్వచ్ఛతతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో సర్వత్ర వ్యాపించి ఉన్న, వ్యక్తావ్యక్త సృష్టిని ధరిస్తున్నటువంటి అనంతమైనటువంటి నిశ్చల ప్రశాంతత సమీపమునకు మళ్ళించు / ఎరుక కలిగించు