శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
పరమార్థం / నిగూడార్థం
ఓ అనంతుడా!
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో; లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసే ఈ విఘ్నము నుంచి స్వచ్ఛతతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో సర్వత్ర వ్యాపించి ఉన్న, ఈ వ్యక్తావ్యక్త సృష్టిని ధరిస్తున్నటువంటి అనంతమైనటువంటి ఆ నిశ్చల ప్రశాంతత సమీపమునకు మళ్ళించు / ఎరుక కలిగించు.
No comments:
Post a Comment