సంక్రాంతి విశిష్టత
భగ భగ మండుతున్న మన తాపసాగ్ని అయినటువంటి భోగి మంటలలో మనకున్నటువంటి పంచ క్లేశములైనటువంటి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, మరియు అభిమానములను వ్రేల్చి ఆభాస చైతన్యమైనటువంటి స్థూల భౌతిక ప్రకాశము నుండి, అనంతము, నిత్యము జ్వాజ్వల్యమానమైనటువంటి ఆ అనంత చైతన్యము లోనికి సంక్రమణము జరిపి మానవుడి ప్రధానమైన జీవిత లక్ష్యమైనటువంటి ఆ భగవంతుని దివ్య ధామమును చేరుకొనుటకు, ఆ సర్వజ్ఞుడైన సర్వసాక్షి మనకు అందుకవసరమైనటువంటి ఆవరణమును ప్రసాదించుగాక అని సంక్రాంతిని జరుపుకొంటాము. ఇదియే సంక్రాంతి విశిష్టత.

No comments:
Post a Comment